LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2023
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
28th January 2023

Anantapur Live News

www.anantapurlivenews.com

పీఎం కిసాన్ జాతీయ అవార్డును అందుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ ని ‘వెరీ గుడ్’ అంటూ అభినందించారు

1 min read

 

Gandham Chandrudu

ని ‘వెరీ గుడ్’ అంటూ

Andhra Pradesh CM
YS Jagan Mohan Reddy

అభినందించారు. అవార్డు స్వీకరణ నేపథ్యంలో.. వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అనంతపురం వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణతో కలిసి కలెక్టర్ గంధం చంద్రుడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మరెన్నో రివార్డులు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు