శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశించారు
1 min read
శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించొద్దని సూచించారు. మంగళవారం ఆయన యల్లనూరు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.
మంగళవారం ఆయన యల్లనూరు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు,