LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

August 2022
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
16th August 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

టాలెంట్ ట్రాకర్స్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు

1 min read

అనంతపురంలో టాలెంట్ ట్రాకర్స్ సోషల్ సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు,

ఈరోజు వివిధ కూడళ్ల లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,

ప్రస్తుత ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సామాజిక దూరం పాటించాలని పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు,

మరిన్ని సమాజ కార్యక్రమాలకు మేమంతా సిద్ధంగా ఉన్నామని వారు తెలియ చేశారు,