LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

May 2022
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
29th May 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు ఉత్తర్వుల కాపీలను దగ్దం, నిరసన

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్

 

రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల Rolla నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా, రెడ్ల మీ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేసి మెయిన్ సర్కిల్లో మానవహారం గా నిలబడి , పిఆర్ఎస్ కు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ నష్టపరిచే పి. ఆర్‌. సి జీవోలను వెంటనే ఉపసంహరించాలని, పాత హెచ్.ఆర్.ఏ స్లాబులను కొనసాగించాలని,ఫిట్ మెంట్ ను పునః సమీక్షించాలని ,సి పి ఎస్ రద్దు చేయాలని ,క్వాంటం పింఛన్ విధానాన్ని కొనసాగించాలని, సెంట్రల్ పే రివిజన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల వర్తింప చేయకూడదు అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు మారుతి ప్రసాద్, వినోద్ కుమార్, సాకే నరేంద్ర ,కేశవ ప్రసాద్, శ్రీకాంత్, నరేంద్ర, శరత్ చంద్ర ,పోతులయ్య, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సౌదామని, ఎంఎస్ కుమార్, రామాంజనేయులు , ఎంజాయ్ రప్ప, పండిత్ ప్రేమ్, నాగరాజు రవి నాయక్, రియాజ్ బాష, అనిల్ కుమార్, ఆంజనేయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు