యోగ యొక్క సౌందర్యం దాని సరళత్వం లోనే ఉంది: ప్రధాన మంత్రి
1 min read
యోగ యొక్క సౌందర్యం దాని తాలూకు సరళత్వం లోనే ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యోగ ను ఇంటి లో, పని విరామ సమయాల్లో లేదా ఒక సమూహం లో ఉంటూ ఆచరించవచ్చును అని ఆయన అన్నారు. యోగాభ్యాసం చేయాలి అంటే అందుకు ఎవరికి అయినా ఒక యోగా మ్యాట్ తో పాటు కొంత ఖాళీ స్థలం ఉంటే సరి పోతుంది అని కూడా ఆయన అన్నారు.