LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
8th December 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు

1 min read

అనంతపురంలోని ఐ.ఎం.ఏ హాలులో ఈరోజు జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ” మెడికల్ లీగల్ యాస్పెక్ట్స్ రిలేటెడ్ టు డాక్టర్స్” అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐ.ఎం.ఏ ఆఫీస్ బేరర్లకు అవగాహన చేశారు.