తెలంగాణకు చెందిన బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు.
1 min readగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం #PadmaAwards లను ప్రకటించింది.
తెలంగాణకు చెందిన బాషా పరిశోధకులు బి రామకృష్ణ రెడ్డికి విద్యా, సాహిత్యంలో పద్మశ్రీని ప్రకటించారు.
రామకృష్ణారెడ్డి గారు గిరిజన, దక్షిణాది భాషలైన కువి, మండ, కుయ్ భాషల పరిరక్షణకు కృషి చేశారు.