ఉపాధి హామీ పథకం కూలీలను ఆదుకోండి,Employment Guarantee Scheme Support workers
1 min read
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో బుల్ల సముద్రం ఉపాధిహామీ బాధితులకు ఐదు వారాల నుండి డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు, వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ పీ ఓ అధికారులు వెంటనే స్పందించి బాధితులకు రావలసిన డబ్బు ఇప్పించాలని కోరారు, ఓబుళప్ప ,రిపోర్టర్, మడకశిర రురల్ , అనంతపూర్ లైవ్ న్యూస్