బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారికి డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం.
1 min readఅనంతపురం లైవ్ న్యూస్ సెప్టెంబర్ 27 మడకశిర:-
అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఆంధ్రప్రదేశ్
బి జె పి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా ఎన్నికైన గుడిసె దేవానంద్ గారికి దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు వారి మిత్రబృందం డి హెచ్ పి ఎస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ. సందర్భంగా బి జే పీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ గారు మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని పైకి రావాలని, చదువు ద్వారా నే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ,రంగాల్లో రాణించడానికి సాధ్యపడుతుందన్నారు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టులకు కేంద్రప్రభుత్వంలోని పెద్దల తో మాట్లాడుతానని చెప్పారు తదనతరం స్వచ్ఛంద రక్తదాత లకు ప్రశంస పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, ఎంఎస్ హనుమంతరాయుడు, యువనాయాకుడు సత్య, కరియన్న ,శివ రఘు ఓబులేష్, ఎం ఈ ఎఫ్ నాయకుడు హనుమంత రాయుడు, పలు గ్రామాల నుంచి డప్పు కళాకారులు అంజప్ప తిప్పన్న, లక్ష్మీ నర్సప్ప సన్న హనుమప్ప, గుండప్ప నంజుండప్పా నరసింహ,తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు
కేజీ వెంకటేష్
రిపోర్టర్
అనంతపురం
న్యూస్ మడకశిర