Anantapur Live News

www.anantapurlivenews.com

వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం యువ మహిళా నాయకురాలు చందన శివాజీ

1 min read

✍️వాల్మీకి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని ఎంపీ తలారి రంగయ్య గారితో కలిసి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం యువ మహిళా నాయకురాలు చందన శివాజీ . ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి శంకర్ నారాయణ గారు, అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కంబదూరు డాక్టర్ బోమ్మయ్య , వాల్మీకి ముద్దు బిడ్డలు కొండమ్మ, అనిత, తదితర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020

satta king