క్షేత్రస్థాయి పరిస్థితులను జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించి గ్రామాల్లో పరిస్థితులు అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పోలీస్ అధికారులు
అనంతపురం: పోలింగ్ జరుగుతున్న లోకేషన్ పరిసర ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించి గ్రామాల్లో పరిస్థితులు అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పోలీస్ అధికారులు