సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్, ఇళ్ల నిర్మాణం ఇతర పథకాలపై జిల్లా అధికారులతో సమీక్ష
అనంతపురము కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్), నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల...