*అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు* సీఎం పర్యటన సందర్భంగా అనంతపురం వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల అర్ధరాత్రి అక్రమ అరెస్టులు గార్లదిన్నె మండలం లో AIYF జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనాథ్ ని ఉదయం మూడు గంటలకు గార్లదిన్నె మండల పోలిస్ స్టేషన్ కి తరలించారు