కుడేరు మండలం మరుట్ల 3 వ కాలనీ నందు ఉరవకొండ కు వెళ్లే మెయిన్ రోడ్డును మరుట్ల సర్పంచ్ కొత్తగోళ్ల నాగరాజు ఉప సర్పంచ్ బాల మళ్ళీకార్జున మరియు వైసీపీ నాయకులు సహాకారం తో ఎన్నో
1 min readకుడేరు మండలం మరుట్ల 3 వ కాలనీ నందు ఉరవకొండ కు వెళ్లే మెయిన్ రోడ్డును మరుట్ల సర్పంచ్ కొత్తగోళ్ల నాగరాజు ఉప సర్పంచ్ బాల మళ్ళీకార్జున మరియు వైసీపీ నాయకులు సహాకారం తో ఎన్నో సంవత్సరాల నుండి రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి మరియు మురుగు నీరు నిల్వ ఉండడం తో కాలనీవాసులు తీవ్ర రోగాలు నుంచి మమ్మల్ని రక్షించే ఆలోచనలో వైసీపీ నాయకులు అధికారులు ఈ రోడ్డును మరమ్మత్తులు చేయించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.