LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
8th December 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్

1 min read
Featured Video Play Icon

అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకునేందుకు వైఎస్ఆర్సీపీ తరఫున బి ఫారంను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గారికి అందజేస్తున్న ఆత్మకూరు జడ్పిటిసి బోయ గిరిజమ్మ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకర నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తదితరులు..