Anantapur Live News

www.anantapurlivenews.com

సొంత మండలం లో పాదయాత్ర చేసిన అమరాపురం ముద్దుబిడ్డ

1 min read

 

 

అనంతపూర్ లైవ్ న్యూస్ నవంబర్ 8

గుడిబండ:- అమరాపురం మండలంలో జగనన్న ప్రజాసంకల్పయాత్ర మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా అమరాపురం నుండి తమ్ముడేపల్లి గ్రామం వరకు జగనన్నకు సంఘీభావం తెలుపుతూ 3వ రోజు పాదయాత్ర చేసిన మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ M తిప్పేస్వామి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అమరాపురం ముద్దుబిడ్డ నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మరియు నా సొంత మండలానికి నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతూ వైఎస్ఆర్సిపి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు వివరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నలిని రంగ గౌడ్ అమరాపురం మండలం సీనియర్ నాయకులు వాగేష్ వక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్లు రాజేశ్వరి శంకర్ రెడ్డి గంగన్న శివకుమార్ చిక్కన్న జయరాం అమరాపురం జడ్పిటిసి అభ్యర్థి స్వారమ్మ నరసింహ మూర్తి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


కొంకల్లు శివన్న
రిపోర్టర్
అనంతపూర్ లైవ్ న్యూస్
గుడిబండ
9908044243

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020