Anantapur Live News

www.anantapurlivenews.com

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి “జనంలో నాడు-జనం కోసం నేడు” కార్యక్రమం

1 min read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర కు 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అనంతపురం టౌన్ 34,38,39 డివిజన్ల సంఘమిత్ర కాలనీ,రాం నగర్ గేట్,కోవూరు నగర్, విద్యారణ్య నగర్, లక్ష్మీ నగర్ ల లో జరిగిన “జనంలో నాడు-జనం కోసం నేడు” జరిగిన కార్యక్రమం లో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ “శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి” పాల్గొనడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ కన్వీనర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజల నుండి వారి సమస్యలు అడిగి తెలుసుకొని కొన్నింటిని అక్కడే పరిష్కరించారు

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020

satta king