సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. నివర్ తుఫాను కారణంగా పంట నష్టం, ఇతర కీలక అంశాల పై కేబినెట్ భేటీలో చర్చ
1 min readసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. నివర్ తుఫాను కారణంగా పంట నష్టం, ఇతర కీలక అంశాల పై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. డిసెంబర్ 30 కల్లా రైతులకు పరిహారం అందించాలని, ఆస్తి ప్రాణ నష్టం ఉంటే వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.