కరోనా వైరస్ నిర్మూలించడం సాధ్యం కాదు,Dr.Albertko
1 min readప్రస్తుత తరుణంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ను శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు,
కరోనా ఎప్పటికీ జనబాహుళ్యంలో నే ఉంటుందని కరోనాతోనే జీవనం సాగించడం ప్రపంచం అలవాటు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు,
కరోనా శాశ్వతంగా నిర్మూలించడానికి శ్రద్ధ పెట్టకుంటే ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్లతో ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటి అవుతుందని హెచ్చరి స్తున్నారు ఎల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో అంటు వ్యాధి నిపుణులు డాక్టర్ ఆల్బర్ట్ కొ,
ఆమోదయోగ్యం దిశగా చేరుకోవడాన్ని ఎండమిక్ దశగా… హార్వర్డ్ టీ హెచ్ చాన్ హెల్త్ పబ్లిక్ స్కూల్ కు చెందిన స్టీఫెన్ క్లిస్టర్ అభివర్ణించారు,
ఫ్లూట్ తరహా ఎందమిక్ దిశగా కోవిడ్ ఎప్పటికీ చేరుకోక పోవచ్చని వారు తెలిపారు,
కరోనాకు ముందునాటి దశకు చేరుకోవడం సాధ్యం కాదని జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్సెసెక్యూరిటీ ఇంఛార్జి అమీషా అడలిసు తెలిపారు.