జపాన్ కొత్త ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి
1 min read
జపాన్ ప్రధాని గా శ్రీ కిశిదా ఫుమియో ఎన్నిక కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘జపాన్ నూతన ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కు ఇవే అభినందన లు మరియు శుభాకాంక్ష లు. భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక & ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం, అలాగే మన ప్రాంతం లోను, ఇతరత్రాను శాంతి ని, సమృద్ధి ని పెంపొందించడం కోసం ఆయన తో కలసి పనిచేయాలని నేను ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***