YSR జయంతి శుభాకాంక్షలు కొంకల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ కవిత, మరియు మాజీ సర్పంచ్ ఓబన్న
1 min read
ప్రజల కోసం ప్రగతి పథంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపడం కోసం, నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి దివంగత జన హృదయ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 72 వ జయంతి మరియు ఆంధ్ర ప్రదేశ్ రైతు దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ …
YSR జయంతి శుభాకాంక్షలు కొంకల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ కవిత, మరియు మాజీ సర్పంచ్ ఓబన్న గుడిబండ మండలం, మడకశిర నియోజకవర్గం, అనంతపురం జిల్లా.