LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

కొవిడ్‌-19 తాజా సమాచారం ,15 june 2022

1 min read

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.50 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 53,637

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%

ప్రస్తుత రికవరీ రేటు 98.66%

గత 24 గంటల్లో 5,718 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,67,088 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,822 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2%

వారపు పాజిటివిటీ రేటు 2.35%

గత 24 గంటల్లో చేసిన 4,40,278 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.58 కోట్ల పరీక్షలు చేశారు. 

satta king