LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
31st January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

కుల్లాయిస్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

1 min read

నార్పల ఆగస్టు19అపద్బాంధవుడు,అనాధ రక్షకుడు గూగుడు కుల్లాయిస్వామి వారిని శింగణమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గురువారం దర్శించుకున్నారు.దేవాదాయశాఖ అధికారులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ముందుగ కుల్లాయిస్వామి వారిని దర్శించుకుని చెక్కర చదివింపులు చేశారు.అనంతరం ఆంజనేయస్వామి వారికి పలపుష్పలు సమర్పించి దర్శించుకున్నారు.జంట ఆలయాల అర్చకులు ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి,ఎర్రిస్వామి రెడ్డి సర్పంచ్ రమణకుమారి,శివయ్య,మాజీ ఎంపిటిసి,సబిరా బేగం,మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి,ఆలయ కార్యనిర్వహాణాధికారి మోహన్ రెడ్డి,సిబ్బంది లింగారెడ్డి, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.