సాహసోపేతంగా ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన విజయవాడ పోలీస్
1 min readకుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి బకిం హోమ్ కెనాల్ లో దూకి నా విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు
అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ pc2882 సురేష్ కుమార్ బ్రిడ్జిపై నుంచి బకిం హోమ్ కెనాల్ దూకి సకాలంలో బాధితుడిని ఒడ్డుకు చేర్చడం తో తప్పిన ప్రాణాపాయం
ఆరు నెలలుగా నిద్ర లేకపోవడంతో మనోవేదనతో నే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు
వెంకటేశ్వర్లును తీసుకొని తాడేపల్లి పోలీసులకు అప్పజెప్పిన కానిస్టేబుల్ సురేష్ కుమార్
జరిగిన విషయం తెలుసుకుని కానిస్టేబుల్ సురేష్ కుమార్ ని అభినందించిన తాడేపల్లి Ci శేషగిరిరావు
కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర్లు ను ఆప చెప్పిన తాడేపల్లి పోలీసులు
సురేష్ కుమార్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు తాడేపల్లి పోలీసులు