LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

February 2022
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28  
26th February 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

ఆజాద్ నగర్ నందు గరీబ్ క దరద్ ట్రస్ట్ వారి సహకారంతో కొన్ని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చెయ్యడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్&అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు #హెచ్నదీమ్అహ్మద్

1 min read

అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆజాద్ నగర్ నందు గరీబ్ క దరద్ ట్రస్ట్ వారి సహకారంతో కొన్ని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చెయ్యడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్&అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు #హెచ్నదీమ్అహ్మద్ హాజరు అయ్యారు

మరియు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ హెచ్. జిలాన్ భాష,ట్రెజరర్ ఆకులఅబ్దుల్,డైరెక్టర్ సాదిక్,అల్లిపీర,ముస్తఫా,మనన్,తదితరులు పాల్గొన్నారు….