జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
1 min read
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు ఆయా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని సూచించారు,నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు