LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
19th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

పార్టీలకతీతంగా మండలాన్ని అభివృద్ధి చేస్తామన్న జడ్పిటిసి జి అనుష

1 min read
  1. అనంతపురం లైవ్ న్యూస్ నవంబర్ 29

 

హిందూపురం రూరల్ చిలమత్తూరు పంచాయతీలో జడ్పీటీసీ గా గెలిచిన జి అనూష ప్రమాణ స్వీకారాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చిలమత్తూరు జడ్పీటీసీ గొల్ల అనూష ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా జరిగింది జిల్లా కేంద్రాలలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హాజరయ్యారు వీరితో పాటు చిలమత్తూరు సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్ వైయస్సార్ సిపి నాయకులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది

 

బి.ఎన్ చంద్ర

రిపోర్టర్

అనంతపురం లైవ్ న్యూస్

హిందూపురం