LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

May 2022
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
29th May 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

*ఉత్తమ సమాజ సేవా పురస్కారం అందుకున్న ఆపద్భాందవ ట్రస్ట్ సభ్యులు*……….!

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్ జనవరి 12 ఉరవకొండ న్యూస్ :-

 

జాతీయ్య యువజన దినోత్సవం, శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి దినోత్సవo సందర్బంగా అనంతపురం జిల్లా పరిషత్ హాల్ నందు యూత్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్  అశోషియేషన్,హిందీ సేవాసదన్ మహావిద్యాలయం సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన శ్రీ స్వామి వివేకానంద గారిి జయంతి, జాతియ్య యువజన దినోత్సవo కార్యక్రమంలో ఉరవకొండ, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపద్భాందవ ట్రస్ట్ నుండి ప్రజలకు చేస్తున్న సేవలకు గాను ప్రముఖుల చేతులమీదుగా ఉత్తమ సమాజ సేవా పురస్కారాన్ని ఆపద్భాందవ ట్రస్ట్ సభ్యులందరి తరుపున అనంతపురం రక్తదాత, ఆపద్భాందవ ట్రస్ట్ సభ్యులు అందుకోవడం జరిగినది.

ఈ ఉత్తమ సమాజ సేవా పురస్కారాన్ని ఆపద్భాందవ ట్రస్టు సభ్యులకు,రక్తదాతలకు,సలహాదారులకు,సపోటర్స్కి, అంకితం చేస్తున్నాము అని ట్రస్టు వారు లైవ్ న్యూస్ కు తెలిపారు.

 

ఈ.శ్రీనివాస్ నాయుడు

అనంతపూర్ లైవ్ న్యూస్ రిపోర్టర్ ఉరవకొండ.

9515255012

satta king