*CITU ఆధ్వర్యం లో రొద్ధం లో 28 ,29 దేశ వ్యాప్త సమ్మె లో భాగంగా 2వ రోజు వజ్రాకరూర్ మండల కేంద్రంలో ATM సర్కిల్ దగ్గర మౌనహారం నిరసర *……..!
1 min read- *CITU ఆధ్వర్యం లో రొద్ధం లో 28 ,29 దేశ వ్యాప్త సమ్మె లో భాగంగా 2వ రోజు వజ్రాకరూర్ మండల కేంద్రంలో ATM సర్కిల్ దగ్గర మౌనహారం నిరసర తెలపడం జరిగింది*……..!
అనంతపూర్ లైవ్ న్యూస్ మార్చి 29 వజ్రకరూర్ న్యూస్:-
Citu ఆధ్వర్యంలో వజ్రకరూర్ ఎటిఎం సర్కిల్ లో ధర్నా నిర్వహించడo జరిగింది ఈసందర్భంగా,CITU జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాసులు,CPM వజ్రాకరూర్ మండలకార్యదర్శి వీరుపాక్షి, SFI జిల్లా సహాయకార్యదర్శి సిద్దార్థ్ మాట్లాడుతూ*
దేశ వ్యాప్త సమ్మె డిమాండ్ లు పరిష్కారం కోసం దేశాన్ని కాపాడటం కోసం ఈ దేశ వ్యాప్త సమ్మె
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
– అత్యవసర రక్షణ సేవల
చట్టాన్ని రద్దు చేయాలి
– ప్రైవేటీకరణ జాతీయ నగరీకరణ పైప్ లైన్ లను వేయాలి
-వ్యవసాయం విద్య వైద్యం వంటి కీలక రంగాలకు ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి
– మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అమలుకు నిధులు కేటాయింపులు పెంచాలి ఈ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి
-పనులపై సంపద పన్ను పూజించడం ద్వారా పై చట్టం అమలుకు ఆర్థిక పనులకు సమీకరించాలి తద్వారా జాతీయ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించి పరిపుష్టం చేయాలి.
– పెట్రోల్ ఉత్పత్తిపై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి
– నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న అరికట్టాలి
జాతీయ య పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ పథకాన్ని కొనసాగించాలి
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు హమాలి చంద్రశేఖర్, నాగమణి శివ శ్రీ సువర్ణమ్మ మంజుల మధ్యాహ్నం భోజనం రంగమ్మ సుంకమ్మ గంజికుంట సుంకమ్మ చాబాల, సుధాకర్ పాల్గొన్నారు అని అనంతపూర్ లైవ్ న్యూస్ కు తెలిపారు.
ఈ.శ్రీనివాస్ నాయుడు
అనంతపూర్ లైవ్ న్యూస్ రిపోర్టర్ ఉరవకొండ.
9515255012