LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
11th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

సైబర్ అలర్ట్:”మల్టీ నేషనల్ కంపెనీల ప్రాంచెసీల పేరున మోసాలు”

1 min read

సైబర్ అలర్ట్ ….. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS, అనంతపురం.

టాపిక్ :”మల్టీ నేషనల్ కంపెనీల ప్రాంచెసీల పేరున మోసాలు”
అమూల్,హల్దీరామ్,తదితర మల్టీ నేషనల్ కంపెనీల ప్రాంచెసీ తీసుకోవాలంటూ ఫోన్ కాల్స్/మెయిల్స్ వచ్చాయా.అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే.