LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

February 2022
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28  
4th February 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

క్రీడల్లో రాణిస్తున్న నార్పల విద్యార్థులు.

1 min read

క్రీడల్లో రాణిస్తున్న నార్పల విద్యార్థులు.

నార్పల సెప్టెంబర్24

నార్పల విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా తమ ప్రతిభను చాటుతున్నారు.ఆర్డీటీ హాకీ ఆకాడమికి మనోఙ్ఞ,మీరంబి, మైథిలి, భానుతేజ అనే నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు అండర్11,12,13, హాకీ పోటీల్లో పాల్గొననున్నారు.ఆర్డీటీ హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థులను వాకర్స్ అసోషియేషన్ సభ్యులు పుల్లయ్య,లక్మినారాయన,శ్రీనివాసులు,హాకీ కోచ్ అశోక్,సాఫ్ట్ బాల్ కోచ్ రాఘవేంద్ర,కుస్తీ కోచ్ వెంకటరామిరెడ్డి,క్రీడాకారులు, చంద్ర,మద్దిలేటి విద్యార్థులను అభినందించారు.