LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
7th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

హిందూపురంలో గురువారం నాడు ఘనంగా జరిగిన సపోజ్ క్రిస్మస్ వేడుకలు,బిషప్ సత్య ప్రకాష్

1 min read

ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు.

 

నవంబర్.25.హిందూపురంలో గురువారం నాడు ఘనంగా జరిగిన సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులు , బిషప్ సత్య ప్రకాష్ , హైదరాబాద్ వారు హాజరయ్యారు . అలాగే వివిధ క్రైస్తవ సంఘాల కాపరులు పాల్గొని దేవునికి మహిమకరముగా జరిగినవని తెలుపుటకు ఎంతో సంతోషిస్తున్నాను, ఇందులో సుమారు 1200 మంది హాజరై దేవుని మహిమపరిచారు. ఈ కార్యక్రమంలో

సి & ఐ జి మిషన్ చర్చ్ (148/78), కమిటీ సభ్యులు క్రైస్తవ

సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

సుధీర్ కుమార్,

రిపోర్టర్,

అనంతపూర్ లైవ్ న్యూస్,

హిందూపురం.

7386799001.

satta king