Anantapur Live News

www.anantapurlivenews.com

రొళ్ళ:-రాష్ట్ర బిసి అధ్యయన కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు బి.అనంత రాజు గృహప్రవేశానికి మడకశిర ఎమ్మెల్యే మరియు హనుమంత నాథ్ స్వామీజీ

1 min read

 

 

 

 

 

అనంతపూర్ లైవ్ న్యూస్,

నవంబర్ 9,

రొళ్ళ:- రాష్ట్ర బిసి అధ్యయన కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు బి.అనంత రాజు గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మరియు కర్ణాటక రాష్ట్రం కొరటగెర నియోజక వర్గం ఏలే రాంపూర్ శ్రీ డాక్టర్ హనుమంతనాథ్ స్వామీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులగా విచ్చేసి వారి దంపతులను ఆశీర్విందిచారు, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ లకు చెందిన ప్రమఖులు విచ్చేసి అనంతరాజు మరియు వారి మిత్ర బృందన్ని అభినందనలు తెలిపారు,
ఈ కార్యక్రమానికి రొళ్ల మండలం అనంత రాజు అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు మరియు మడకశిర నియోజకవర్గ అనంతరాజు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు,

 

 


కిరణ్ కుమార్,
రిపోర్టర్,
అనంతపూర్ లైవ్ న్యూస్,
రోళ్ళ.

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020

satta king