Anantapur Live News

www.anantapurlivenews.com

నాల్గవరోజు పాదయాత్ర కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి

1 min read

ఈ రోజు అనగా 09.11.2020 వ తేదీన కదిరి రూరల్ మండలం, కొండమనాయని పాళ్యం నుండి నాల్గవరోజు పాదయాత్ర కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి  మొదట కొండమనాయని పాళ్యం లోని దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి దేవుని ఆశీర్వచంతో పాదయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యేగారి తో పాటు మండల కన్వినర్లు, మార్కెట్ యార్డ్ చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు, ఎం.పి.పి. లు, జెడ్.పి.టి.సి లు, ఎం.పి.టి.సి లు, బూతు కన్వినర్లు, బూతు మేనేజర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ప్రజలు పాల్గోన్నారు.

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020