ముదిగుబ్బ నివాసి తుడైన హోంగార్డు రహీం విద్యుత్ షాక్ తో మృతి
1 min read
కడప జిల్లా
వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామంలో విద్యుత్ షాక్ తో హోంగార్డు రహీం మృతి.
కదిరి రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి వద్ద డ్రైవర్ గా విధులునిర్వహిస్తున్నాడు ,ఈరోజు అనిమెల గ్రామంలో గంగమ్మ జాతర .
ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి స్వగ్రామం కు రావడం జరిగింది ఆయన వెంట హోం గార్డ్ రహీం జాతర చూసేందుకు తీసుకొని రావడం జరిగింది.
ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్ళిన రహీం కు విద్యుత్ షాక్ తగిలి మృతి.
సంఘటనా స్థలానికి వీరపనాయునిపల్లి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.