LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
15th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

GUGUDU KULLAI SWAMY MOHARAM 19.08.2021

1 min read
Featured Video Play Icon

గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గత రెండు సంవత్సరములుగా స్వామివారికి కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు నేపథ్యం మొహరం జరుగుతున్నది, ఈరోజు స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అగ్నిగుండం హోమం వెలిగించారు, గ్రామంలోని భక్తులు అనుమతి ఉండడం వలన వారు 6:30 వేల కోసం స్వామివారిని దర్శించుకున్నారు, పోలీసులు బయటి వారిని గూడూరు గ్రామంలో కరోనా నిబంధనల ప్రకారం అనుమతించటం లేదు, దూరప్రాంత భక్తులకు గూగూడు కుళాయి స్వామి దర్శనం ప్రస్తుత తరుణంలో అసాధ్యంగా ఉంది, రాబోయే కాలంలో విపత్కర పరిస్థితులు సడలింపు నేపథ్యంలో స్వామివారి దర్శనం లభించగలదని భక్తులు ఆశిస్తున్నారు,

నిత్యం స్వామివారికి భక్తుల కానుకల రూపంలో ఆదాయం వస్తున్నా భక్తులకు సౌకర్యాలు మాత్రం ఇంకా సరిగా కనిపించడం లేదు, ప్రభుత్వం భక్తుల పరిస్థితులను అర్థం చేసుకుని సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు,