జల్లిపల్లి లో కర్ణాటక అక్రమమద్యం సీజ్ నిధుతుడు మల్లయ్య అరెస్ట్……..!
1 min readజల్లిపల్లి లో కర్ణాటక అక్రమమద్యం సీజ్ నిధుతుడు మల్లయ్య అరెస్ట్……..!
అనంతపూర్ లైవ్ న్యూస్ కుడేరు సెప్టెంబర్ 25 :-
కూడేరు పోలీస్ స్టేషన్ SI యు వరాజ్ కి రాబడిన అక్రమ కర్ణాటక మద్యం సమాచారం మేరకు తన సిబ్బందితో పాటుగా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన కె. మల్లయ్య S/o తిరుమలయ్య వయస్సు 38 సం. రాలు అనునతడిని జల్లిపల్లి గ్రామ సమీపంలోని PABR రైట్ కెనాల్ సమీపంలో పట్టుకుని అతని వద్ద నుండి 45 Old Tramp All Natural whisky 90 ml టెట్రా పాకెట్స్ ( కర్ణాటకమద్యం) ను మరియు AP20P6545 అను నెంబర్ గల మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకుని ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడమైనది అని కుడేరు si యువరాజ్ అనంతపూర్ లైవ్ న్యూస్ కు తెలియచేశారు.
ఈ.శ్రీనివాస్ నాయుడు,
అనంతాపూర్ లైవ్ న్యూస్ రిపోర్టర్,
ఉరవకొండ.