రెండో విడత వైఎస్ఆర్ ఆసరా అవగాహన సదస్సు
1 min readఅనంతపురం లైవ్ న్యూస్ అక్టోబర్ 4;- అగలి మండలం లోని పలు పంచాయతీలలో రెండో విడత వైఎస్ఆర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది,అగళి మండలం ఇరిగేపల్లి పంచాయతీలో ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 2 అవగాహన సదస్సుకు సబ్యులు, అనిమేటర్లు రామప్ప, రాయుడు,చిక్కన్న ,వాలంటీర్లు,లక్ష్మమ్మ సర్పంచిగారు, గాయిత్రమ్మ యంపిటిసి గారు, ప్రజా ప్రతినిధులు , వార్డు మెంబర్ లు ,వెల్పేర్ అసిస్టెంట్ లు, గ్రామ సంఘం అధ్యక్షులు నాగమ్మ,కరియమ్మ, లక్ష్మి దేవిగారు ఈ.జయ చంద్ర ఏపియం, అంజయ్య సిసి హాజరు అయినారు.. ఇనగలూరు క్లస్టర్ నరసంబూంది సచివాలయం నందు సర్పంచులు, వై సర్పంచ్, ఎంపీటీసీ, సీసీ, మహిళా సంఘ సభ్యులు, రావుడి పంచాయితీ ఆలుడి గ్రామం నందు హాజరైన సర్పంచ్ బసవరాజ్, ఎంపీటీసీ బసవరాజ్ ,సీసీ ,ఎస్ డబ్ల్యూ ఏ ఎస్, వాలంటీర్ మరియు మహిళ సంఘ సభ్యులు, ఆర్ సి పల్లి లో హాజరైన సర్పంచ్, వాలంటీర్లు ,మహిళా సంఘ సభ్యులు.
వెంకటేష్
రిపోర్టర్
అనంతపురంలో న్యూస్ అక్టోబర్ 4
అగలి