LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2021
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
7th December 2021

Anantapur Live News

www.anantapurlivenews.com

*బొటిక్&జరీ వర్క్ అభివృద్ధి కి కృషి చేస్తాం*

1 min read

అనంతపురం, నవంబర్ 14 ;

 

బొటిక్&జరీ వర్స్ రంగాల అభివృద్ధి కి కృషి చేస్తాం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఎన్జీవో కార్యాలయంలో అనంతపురం బొటిక్&జరీ వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు,ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అతావుల్లా గారు,అనంత మాలతి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ మన అనంతపురం జిల్లా లోని ధర్మవరం ఏ విధంగా అయితే చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచినదో అదే విధంగా బొటిక్&జరి వర్క్ కూడా ప్రసిద్ధి చెందలన్నారు.మహిళ ఆర్థికంగా మెరుగు పడితేనే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలాభ్యున్నతికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా,జగనన్న తోడు వంటి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.బొటిక్&జరి వర్క్ అభివృద్ధి కి అవసరం అయితే బ్యాంకర్లతో చర్చించి తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో బొటిక్&జరి వర్క్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

satta king