LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
19th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హిందూపురం పట్టణంలోని స్థానిక ప్రశాంతి నగర్ లోని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ క్యాంపు కార్యాలయంలో విద్యాభివృద్ధి కోసం

1 min read

మహాత్మ జ్యోతి రావు పూలే వర్ధంత

 

అనంతపురం లైవ్ న్యూస్ నవంబర్ 28

 

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హిందూపురం పట్టణంలోని స్థానిక ప్రశాంతి నగర్ లోని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ క్యాంపు కార్యాలయంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త

మానవతావాది మహాత్మ జ్యోతి రావు

పూలే సేవలను స్మరించుకుంటూ వారి

చిత్రపటానికి పూల మాలలు వేసి

ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు

మల్లికార్జున నాగేంద్రమ్మ నాగమణి

సునీత రెడ్డి వైసీపీ నాయకులు గోపి కృష్ణ రొద్దం మున్నా CNP నాగరాజు సునీత మలుగూరు శివ వెంకటేశ్వర్ రెడ్డి అమర్నాథ్ కవిత నరసింహులు శ్రీకాంత్ చాంద్ భాష తోగట ధనుంజయ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

 

బి ఎన్ చంద్ర

రిపోర్టర్

అనంతపురం లైవ్ న్యూస్

హిందూపురం