LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

December 2021
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
9th December 2021

Anantapur Live News

www.anantapurlivenews.com

మరుట్ల 2 లో కర్ణాటక మద్యం ను సీజ్ చేసి పరదేశీ అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచిన కుడేరు పోలీసులు……!

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్ కుడేరు నవంబర్ 25 :-

 

 

ఈ రోజు కూడేరు పోలీస్ స్టేషన్ SI పై అధికారుల ఉత్తర్వుల మేరకు రాబడిన అక్రమ కర్ణాటక మద్యం మరియు గుట్కా సమాచారం మేరకు తన సిబ్బందితో పాటుగా కూడేరు మండలం మరుట్ల -2, జల్లిపల్లి గ్రామాలలో రైడ్ చేసి మరుట్ల – 2 గ్రామంలో అక్రమ కర్ణాటక మద్యం( టెట్రా పాకెట్స్) విక్రయిస్తున్న పరదేశి అనునతన్ని పట్టుకుని అతని వద్ద నుండి Hywards Cheers whisky 90 ml టెట్రా పాకెట్స్ (కర్ణాటక మద్యం ) 09 పాకెట్స్ ని ఒక మోటార్ బైక్ ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడమైనది.

అలాగే జల్లిపల్లి గ్రామంలో గుట్కా పాకెట్స్ విక్రయిస్తున్న రాంకుమార్ రెడ్డి అనునతన్ని పట్టుకుని అతని వద్ద నుండి 400 మధు పౌచెస్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనది అని కుడేరు పోలీసులు అనంతపూర్ లైవ్ న్యూస్ కు తెలియచేశారు.

 

ఈ.శ్రీనివాస్ నాయుడు

అనంతపూర్ లైవ్ న్యూస్ రిపోర్టర్ ఉరవకొండ

9515255012

satta king