LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

May 2022
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
26th May 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిఉల్ల ఆధ్వర్యంలో ప్రపంచ మానవతా దినోత్సవం

1 min read

ప్రపంచ మానవతా దినోత్సవం

అనంతపురం లైవ్ న్యూస్ 19

హిందూపురం : హిందూపురం పట్టణంలోని రహమత్ పూర్ సర్కిల్లో నందు శ్రీ సత్య సాయి బాల సదన్ నందు మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిఉల్ల ఆధ్వర్యంలో ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకోవడం జరిగింది
వక్తలు మాట్లాడుతూ మానవుని సేవే మాధవ సేవ అని తోటి మనిషికి సకాలంలో సహాయ పడటమే మానవత్వం మానవత్వానికి గుర్తుగా మదర్ థెరిస్సా గారు చేసిన సేవలు మరియు పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా గారు అలాగే ఆర్ డి టి ఫెర్రర్ గార్లు చేసిన సేవలను కొనియాడారు బాలసదన్ లో ఉన్న పిల్లలకు పండ్లు వైస్ చైర్మన్ జెబి ఉల్లా పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కౌన్సిలర్ జె మల్లికార్జున ఉదయ్ కుమార్ మరియు వైయస్సార్ సిపి పార్టీ నాయకులు శ్రీరాములు చంద్రశేఖర్ పాల్గొన్నారు

బి ఎన్ చంద్ర
రిపోర్టర్
అనంతపురం లైవ్ న్యూస్
హిందూపురం
9000180529

satta king