ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై JanaSena Party డిజిటల్ క్యాంపైన్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి బ్రహ్మసముద్రం కు వెళ్లే రహదారి పై
1 min readఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై JanaSena Party డిజిటల్ క్యాంపైన్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి బ్రహ్మసముద్రం కు వెళ్లే రహదారి పై & కుందుర్పి మండలం బెస్తరపల్లి జంబు గుంపుల గ్రామం జనసేన పార్టీ ఆధ్వర్యంలో
#JSPForAP_Roads పార్టీ ఆదేశాల ప్రకారం గుంతల రోడ్లు లో నుంచి నడుచుకుంటూ వెళ్లి బ్రహ్మసముద్రం మండలం ఎమ్మార్వో గారికి జనసేన పార్టీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది…