LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

January 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
19th January 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

ప్రభుత్వ కాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కన్నెగంటి భాస్కర్ పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వెన్నపూస….*

1 min read

 

  *ప్రభుత్వ కాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కన్నెగంటి భాస్కర్ (సివిల్ సర్జన్) గారి పదవీ విరమణ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రభుత్వ విప్,శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి

. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పదవి విరమణ తర్వాత శేషజీవితం ఆయురారోగ్యాలు,సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ జగన్నాథ్,RMO లు విజయలక్ష్మి ,వై.వి రావు,కాన్సర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*