చౌడేశ్వరి కాలనీ ప్రజలు అధికారులు మోసం చేశారంటూ నిరసన
1 min readచౌడేశ్వరి కాలనీ లోని ముంపు ప్రాంతములో ఉన్న ప్రజలకు 2000 ఆర్థిక సహాయం మరియు 20 కేజీల బియ్యం అందిస్తూ డబ్బు ముట్టినట్టు సంతకాలు చేయించుకుని చివరికి ముంపు ప్రాంతం లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేసి కూల్చడానికి ఒప్పుకున్నట్లు సంతకాలు కూడా చేశారని అధికారులు చెప్పారన్నారు. ముందు మాకు స్థలాలు కేటాయించకుండా ఈ విధంగా మోసం చేయడం ఎంది అని నిరసన వ్యక్తం చేశారు.
: కాలనీ వాసులు తమకు న్యాయం చేసేంతవరకు వడిలేదే లేదు అని స్థానిక మరువ వద్ద బైఠాయించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం. తరువాత పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు
సుధీర్ కుమార్
రిపోర్టర్,
అనంతపూర్ లైవ్ న్యూస్,
హిందూపురం.
7386799001