LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

August 2022
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
16th August 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

డిపిఓ సుడిగాలి పర్యటన,గుడిబండ:-మండలంలోని ఎంపిడిఓ ఆఫీసు మరియు గుడిబండ కొంకల్లు జమ్మలబండ లో సచివాలయంలో రికార్డులను తనిఖీ చేశారు

1 min read
  • అనంతపురం లైవ్ న్యూస్ జూలై 16
    గుడిబండ:-మండలంలోని ఎంపిడిఓ ఆఫీసు మరియు గుడిబండ కొంకల్లు జమ్మలబండ లో సచివాలయంలో రికార్డులను తనిఖీ చేశారు సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ రామనాథ్ రెడ్డి సచివాలయం నిర్మాణాలతో పాటు పలారం గుడిబండ చెరువులో ఉన్న నీలగిరి చెట్లను పరిశీలించారు


ఈ కార్యక్రమంలో లో జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్ రామనాథరెడ్డి తో పాటు ఎంపీడీవో నరేంద్రకుమార్ ఈఓఆర్డి నాగరాజునాయక్ గుడిబండ మేజర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు గుడిబండ కొంకల్లు జమ్మల బండ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
అనంతపూర్ లైవ్ న్యూస్ గుడిబండ
9908044243

satta king