LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

May 2022
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
25th May 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అనంతపూర్ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా నియామకం అయినటువంటి జగన్నాథ్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు తమ్ముళ్ళు

1 min read

అనంతపూర్ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా నియామకం అయినటువంటి జగన్నాథ్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు జగన్నాథ్ రెడ్డి ని కలిసి అనంతపూర్ పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ పూర్వం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ కుమార్ రాయల్ మురళి వెంకటప్ప ధనంజయ నాయుడు చిత్రాల శ్రీకాంత్ చెక్క నాగేంద్ర డిష్ ప్రకాష్ మోహన్ కుమార్ హేమంత్ గౌడ్ జయప్రకాశ్ నారాయణ మహేష్ రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈరోజు తాడపత్రి లో తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు యూత్ పార్లమెంట్ అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణకుమార్ రాయల్ మురళి తాపీ రెడ్డి లోకనాథ్ రెడ్డి చిత్రాల శ్రీకాంత్ ధనంజయ నాయుడు వెంకటప్ప చెక్క నాగేంద్ర మోహన్ కుమార్ హేమంత్ గౌడ్ డిష్ ప్రకాష్ జయప్రకాశ్ నారాయణ మహేష్ రాజు కులశేఖర్ రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి ముచ్చుకోట సుదర్శన్ రెడ్డి తదితరులు కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది