రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు.
1 min readరాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు.
మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ఆయన బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఇంతకు మునుపు అనంతపురం కలెక్టర్గ్ గా విధులు నిర్వహించారు, అనంతపురంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది