LIVE FM सुनें

ADS 2020

LIVE CALANDER

July 2022
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
2nd July 2022

Anantapur Live News

www.anantapurlivenews.com

అనంతపురం జిల్లా జనసేన పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

1 min read

జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ని, ఉపాధ్యక్షులుగా ఆర్. జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, పత్తి చంద్రశేఖర్, కే నాగేంద్ర ,దాసరి రామాంజనేయులు , గాను   కార్యదర్శులు రాపాక ధనుంజయ, ఇండ్ల కిరణ్ కుమార్ , ముష్టూరు వాల్మీకి గౌతమ్, శ్రీమతి లహరి అంబాపురం, చెప్పా చంద్రశేఖర్, వాసగిరి మణికంఠ, ఏ వి రమణ, వి సురేష్, కే సంజీవ రాయుడు, కోన చంద్రశేఖర్, బొగ్గరం శ్రీనివాసులు, ఎన్ లక్ష్మి నరసయ్య, ఎం ముత్యాలు, గాను జిల్లా సంయుక్త కార్య దర్శకులు పుల కుంట చంద్రశేఖర్ , ఏ శివ,  ఆవుల నాగిశెట్టి విజయ్ కుమార్ , శ్రీమతి పి అనురాధ, ఎం ఆనంద్ కృష్ణ, సి నారాయణ స్వామి, బొమ్మల పురుషోత్తమ రెడ్డి, హరికేరా జీవన్ కుమార్.  బాల్యం రాజేష్. జన గాని మధు. దూడి జయ రామాంజనేయులు, సారంగం సురేష్ , శ్రీమతి డి కె జయమ్మ జిల్లా నూతన కమిటీ పవన్ కళ్యాణ్  ఆమోదం తెలిపారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయినది అలాగే జిల్లాలో పార్టీ బలోపేతం గురించి చర్చిండం జరిగింది. అనంతపురంలో జరిగిన తొలి జిల్లా నూతన  కమిటీ సభ్యుల సమావేశం అనంతరం అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ.టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.చిలకం మధుసూదన్ రెడ్డి మరియు కార్య నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ.భవాని రవి కుమార్, అలాగే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మరియు సంయుక్త కార్యదర్శులు సమావేశం తదనంతరం అభిమానులు ఎన్నికైన నాయకులను పుష్పగుచ్ఛాలు ఇచ్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు