పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై, హిందూపూర్ జనసేన ఇంచార్జ్ ఆకుల ఉమేష్ కౌంటర్…
1 min readగౌరవప్రదంగా వ్యవహరించాల్సిన నాయకులు నీచాతి నీచంగా మాట్లాడటం తగదని, ఎవరో ఒక అభిమాని చేసిన కామెంట్లపై పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ దూషించడం తగదని, పోసాని మురళి కృష్ణ తన పద్దతిని మార్చుకోవాలని, సమాజం పట్ల ఆడవారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, లేకపోతే ఆయనకు సమాధానం ఇచ్చేందుకు స్వయంగా వస్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు, ఈ సమావేశంలో జన సైనికులు కూడా పాల్గొన్నారు,
సుధీర్ కుమార్, రిపోర్టర్, హిందూపురం